మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా దేవర ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి సంచలనాలు సృష్టించింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్‌ను సైతం బ్రేక్ […]