టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవర మోస్ట్ ఎవైటెడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటలో సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవర సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఇప్పటికే టికెట్లు పెంపుకు, స్పెషల్ షోస్‌కు అదనపు పర్మిషన్లు తెచ్చుకున్నారు మేకర్స్. ఈ […]