రాత్రి భోజనం చేసేసిన తర్వాత చాలామందికి డిసర్ట్ తీసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది స్వీట్స్ తినకుండా అస్సలు డిన్నర్ కంప్లీట్ కాదు. కానీ రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెప్తున్నారు. రాత్రి స్వీట్ లు తినడం వల్ల శరీరంలో ఎన్నో రకాల హానికారక సమస్యలు తలెత్తుతాయట. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో.. స్వీట్లు తినడం వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసుకుందాం. రాత్రి భోజనం తర్వాత తీపి వంటకాలు […]