బిగ్ బాస్ 9: చివరి కెప్టెన్ గా ఊహించని కంటెస్టెంట్.. ఇమ్ము పై గెలిచి

టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 9.. ప్రస్తుతం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఇక.. ఈ సీజన్ తుది ద‌శ‌కు చేరుకుంది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో రణరంగంలోకి దిగండి.. గెలిచి చూపించండి.. అని భారీ డైలాగ్స్‌ వదులుతూ.. నయా టాస్క్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక.. ఈ గేమ్‌లో మొదటి రోజు గట్టి పోటీ తోనే కంటెస్టెంట్లు తమ ఆటను చూపించారు. ఈ టాస్క్ కోసం […]