సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి, మోడల్ పూనం పాండే మృతి..

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మోడ‌ల్ , న‌టి పూనామ్ పాండే మృతి చెందారు. క్యాన్సర్ భారినపడి చికిత్స తీసుకుంటున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూన‌మ్‌ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. ఈ విషయం తెలిసిన వెంట‌నే ప‌లువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పూనామ్ పాండేకు సినీ అభిమానుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వివాదాస్పద […]