మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతుంది. తన అద్భుతమైన నటనతో మళ్ళయాతల, తెలుగు, తమిళ్, హిందీ వర్షన్‌లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దుల్కర్.. నిర్మాతగాను ప్రస్తుతం బిజీబిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను తెరకెక్కించి సక్సస్లు అందుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా దుల్కర్‌కు బిగ్ షాక్ తగిలింది. యార్నాకులం సౌత్ స్టేషన్‌లో […]
Tag: ddulkar salman
లక్కీభాస్కర్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. బ్యాడ్‌లక్…!
ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా దూసుకుపోతున్నాయి. అమరాన్, క, లక్కీ భాస్కర్ ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ రేంజ్‌లో వసూళ్లను రాబడుతున్నాయి. పోటీ పోటీగా తమ సినిమాలతో సత్తా చాటుతున్నాయి. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ కూడా ఒకటి. ఇక గతంలో మహానటి, సీతారామంతో సూపర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న దుల్కర్.. మరోసారి లక్కీ […]


