పాపం..చివరి కోరిక తీరకుండానే చనిపోయిన డేనియల్ బాలాజీ ..!

డానియల్ బాలాజీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న ఏజ్ లోనే గుండెపోటుతో ఆయన మరణించడం అభిమానులకి మింగుడు పడడం లేదు. డానియల్ బాలాజీ మరణ వార్త విని చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం తమిళ్ సినిమాలే కాదు మలయాళం.. తెలుగు ..కన్నడ సినిమాలలో కూడా నటించి ఆయన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు . విలనిజానికి పెట్టింది పేరుగా ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది . డైలాగ్స్ తో కాదు కంటి చూపుతోనే […]