డల్లాస్‌లో టాలీవుడ్ కొత్త సినిమా అడిష‌న్స్‌.. వీఎన్‌. ఆదిత్య సినిమాకు క్రేజ్ కేక పుట్టించిందే..?

ద‌ర్శ‌కుడు వీఎన్‌. ఆదిత్య గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మ‌న‌సంతా నువ్వే, శ్రీరామ్‌, నాగార్జున‌తో నేనున్నాను లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో త‌న స్పెషాలిటీ చాటుకున్నారు. ఆ రోజుల్లో మ‌న‌సంతా నువ్వే సినిమా తెలుగు కుర్ర‌కారు గుండెల్లో ఎలా గిలిగింత‌లు పెట్టిందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌ట‌కీ అదో క‌ల్ట్ సినిమా.. ఆదిత్య డైరెక్ష‌న్‌లో సినిమా వ‌స్తుందంటే చాలు మంచి ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీ లేదా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఉన్న సందేశాత్మ‌క సినిమాయే అవుతుంద‌న్న న‌మ్మ‌కాలు ఉంటాయి. […]