నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరస హీట్లను అందుకుంటు దూసుకుపోతున్న బాలయ్య.. మరోసారి తన స్టామినా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. — రన్నింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు తాజాగా డాకు మహారాజ్ టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మేకర్స్ విషయాన్ని చిన్న టీజర్ తో అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే […]