బాలయ్య నటిస్తున్న ఈ డాకు మహారాజ్ ఎవరు.. స్టోరీ వింటే షాకే..!

నందమూరి నట‌సింహం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబి కొల్లి డైరెక్షన్లో.. నాగదేవర సూర్యవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్, టీజర్ తాజాగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరి డాకు మహారాజ్.. అని సెర్చింగులు ఎక్కువయ్యాయి. ఇంతకీ ఈ డాకు మహారాజ్ ఎవరో ఒకసారి చూద్దాం. డాకు మాన్ సింగ్.. 1980లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో […]