” డాకు మహారాజ్ ” ఫస్ట్ సింగల్ ప్రోమో.. బాలయ్య ఊచకోతకు కేరాఫ్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ డాకు మహారాజ్. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్‌ కంటెంట్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలోనే కొద్ది నిమిషాల క్రితం సినిమా అంచనాలను రెట్టింపు చేసేలా ఫస్ట్ […]