ఈ ఏడది సంక్రాంతి బరిలో అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకుంది. ఓ సీనియర్ హీరో సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో అనీల్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు.. వెంకటేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్ […]
Tag: daddy movie
`డాడీ` మూవీలో చిరంజీవి కూతురు ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!
మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రాల్లో `డాడీ` ఒకటి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రను పోషించాడు. చిరు కెరీర్‌లో హైలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. కమర్షియల్ గా ఈ మూవీ హిట్ అవ్వలేరు. కానీ, చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. ఇకపోతే ఈ […]


