డాకు మహారాజ్ ఓటీటీ ముహూర్తం పిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

నందమూరి న‌ట‌సింభం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహ‌రాజ్‌. సంక్రాంతి కనుకగా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్‌ డైరెక్టర్ బాబికొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా వ‌చ్చి మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్య నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు ట్యూయ‌ల్ రోల్‌లో త‌న న‌ట‌న‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ఓటీటీలో […]