పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. గురువారం […]