ప్రభుత్వం కొత్త నిబంధన.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టలేదు. దీన్ని నివారించడానికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు అలాగే కేంద్ర ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగిపోయి లేదు. అందువల్ల చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. ఇందులో ముఖ్యంగా మందుబాబులు ఎక్కువగా ఉన్నారట.వాక్సిన్ వేయించుకుంటే కొద్దిరోజులపాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాక్సిన్ వేయించుకోని వారు […]

భ‌ర్త‌తో వ్యాక్సిన్ తీసుకున్న కాజ‌ల్..ఫొటోలు వైర‌ల్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా దేశ వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి ఫ‌స్ట్ డోస్ క‌రోనా వాక్సిన్ తీసుకుంది. ముంబైలోని నానావతి […]

వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ..త్వ‌ర‌ప‌డండి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. అయితే ప‌లు అపోహ‌లు కార‌ణంగా యువ‌త వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో..ప్ర‌భుత్వాలు వినూత్న ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్‌ను ఫ్రీగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]

18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!

కంటిని క‌నిపించ‌కుండా వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారిని నిర్మూలించేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో ఇప్ప‌టికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]