Tag Archives: covid cases

24వేల మంది చిన్నారులకు కరోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదు సంత్సరాల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌పై

Read more