తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా అనుకోని విషాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఎవరు ఊహించిన విధంగా ఎప్పుడు ఏదో ఒక విషాదం జరుగుతూనే ఉంది. ఇక గత సంవత్సరం మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో తీరని విషాదంగా మిగిలింది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులైన సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి వారు చిత్ర పరిశ్రమకు తీరని దుఃఖం మిగిల్చి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర […]