రజనీకాంత్ ‘ కూలి ‘ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఏం జరిగిందంటే..?!

లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్ కూలీ టైటిల్ తో సినిమా వ‌చ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి అయినా రాలేదు. అప్పుడే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. రజిని, లోకేష్ ఇద్దరు సూపర్‌ స్టార్ సెలబ్రిటీస్ కావడంతో వీరిద్దరి కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్ చేశారు. ఆ టైంలో రిలీజ్ […]