కూలీ ట్విట్టర్ రివ్యూ.. రజిని బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

పాన్ ఇండియ‌న్ మోస్ట్ అవైటెడ్‌ మూవీ కూలి ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైంది. నేడు గ్రాండ్ లెవెల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడు ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. రజిని ఫ్యాన్స్‌తో పాటు చాలామంది మూవీ లవర్స్.. ఫస్ట్ షోనే చూసేయాలని తెగ అరాట‌పడిపోయారు. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో ఆన్‌లైన్‌ బుకింగ్స్ రికార్డ్‌ […]