” కూలి ” తెలుగు రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రజనీ ఆల్ టైం రికార్డ్..!

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా మూవీ కూలీ. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ నెలకొంది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్‌, ఉపేంద్ర కీలక పాత్రలో మెర‌వ‌నున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండ‌ల వీరుడు అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నడు. ఈ సినిమాలో.. ఆయన రోల్ పది […]

రజినీతో మూవీ ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. రంగంలోకి క్రేజీ బ్యానర్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను తిరుగులేని క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ తన స్టైల్‌, మ్యాన‌రిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రజినీ.. తన సినిమాలతో మేకర్స్‌కు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే రజినీ నుంచి చివరిగా రిలీజ్ అయినా వేటయాన్‌ సినిమా మాత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి.. ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రజిని తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నల్లో ఉన్నారు. […]

రజనీకాంత్ కు విలన్లుగా టాలీవుడ్ హీరోస్.. జైలర్ 2 లో విలన్ గా ఆ తెలుగు స్టార్ హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఎన్నో బ్లాక్ బ‌స్టర్‌ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కూలి సినిమాల్లో హీరోగా నటిస్తున్న రజిని.. ఈ సినిమాలో ఓ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి […]