కిరణ్ అబ్బవరం గురించి తెలియని తెలుగు యూత్ ఉందనే వుండరు. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అనతికాలంలోనే అందరివాడు అయిపోయాడు. అతని లుక్ చూస్తే ఎవరికయినా తన పక్కింటి వాడు గుర్తుకువస్తారు. అమ్మాయిలకు తమ తమ పాత బాయ్ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. కుర్రాళ్ళకైతే చెప్పనక్కర్లేదు… తమని తాము చూసుకుంటారు. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన నటనతో అతను మంచి మార్కులు వేయించుకున్నాడు. అలాగే ఆ తర్వాత […]