వామ్మో .. నిహారిక ఇంత బోల్డ్ గా మారిపోయింది ఏంటి ..? విడాకులు తర్వాత ఫుల్ రేంజ్ లో రెచ్చిపోతుంది.. నిహారిక లిమిట్స్ క్రాస్ చేసేస్తుంది . ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి . నిహారిక కొణిదెల.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. భర్తతో విడిపోయిన తర్వాత మరింత యాక్టివ్గా మారింది. ఒకపక్క నిర్మాతగా మరొకపక్క హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. నిహారిక చాలాకాలం క్రితం పింక్ ఎలిఫెంట్ […]