ఈ స్టార్ కమీడియన్ కొడుకు కూడా ఇండస్ట్రీలో తోపు యాక్టర్ అని తెలుసా.. అతను ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల కాలంగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన.. చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో కమెడియన్ పద్మనాభం కూడా ఒకరు. ఈయ‌న‌కు ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలో కామెడీ సైతం హీరోలే చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. కానీ.. ఒకానొక టైంలో కామెడీ కంటే.. సపరేట్ ట్రాక్ ఉండేది. ఎంతోమంది కమెడియన్స్ తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించేవారు. వారిలో దివంగత కమీడియన్ పద్మనాభం ఒకరు. పద్మనాభం […]