బన్నీ తప్పుకి ఇండస్ట్రీ అంతా సీఎం ముందు నిలబడాల్సి వచ్చింది… డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌..!

తాజాగా ప్రముఖ డైరెక్ట‌ర్ త‌మ్మారెడ్డి భరద్వాజ్ ఓ విడియోను రిలీజ్ చేశాడు. సినీ ప్రముఖుల భేటీ గురించి రియాక్ట్ అయ్యున‌ ఆయన.. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు వివాదం.. ఏ రేంజ్‌లో హాట్ టాపిక్ కి మారిందో తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆయన పై మండిపడుతూ.. టాలీవుడ్ అందరికి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇకపై ప్రీమియర్స్, టికెట్ ధరల పెంపులాంటి వాటికి పర్మిషన్లు […]