జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, […]

బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో సీఎం కీలక నిర్ణయం..?

గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న కర్ఫ్యూను తాజాగా ఎటువంటి మార్పులు లేకుండా మే నెలాఖరు వరకు జగన్ సర్కార్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఇందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి లో భాగంగా వచ్చే బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా తాజాగా ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ […]

వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!?

ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైన మొత్తని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం […]