మెగాస్టార్ చిరంజీవి.. తన కొడుకు రామ్ చరణ్ తండ్రి ఎప్పుడు అవుతాడా.. తనని ఎప్పుడు తాతయ్యని చేస్తాడు అని దాదాపు పదేళ్ళుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది జూన్ 20న ఈ జంట క్లింకారకు జన్మనిచ్చారు. మెగా ఇంటికి మహాలక్ష్మిని తీసుకువచ్చి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ఆమె రాకతో మెగా కాంపౌండ్లో సంతోషాలు మొదలయ్యాయి. చిరంజీవి కూడా మనవరాలి […]