“ఇక పై అలాంటి వీడియోలు స్టేటస్ పెడితే జైలుకే”.. కొంప ముంచేసిన కేంద్రం కొత్త రూల్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ లవర్స్ తమ ఫేవరెట్ హీరో ఫస్ట్ డే.. ఫస్ట్ షో కి వెళ్లి ఆ హీరోకి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ను.. బ్యూటిఫుల్ వీడియోస్ ని.. ఎంట్రీ సీన్స్ మంచి మంచి డైలాగ్స్ రికార్డ్ చేసి మరి ఆ వీడియోలను స్టేటస్ గా పెట్టి ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలకు ముందే అందరికీ ఆ సినిమాలోని క్రేజీ పాయింట్స్ ని చెప్పే విధంగా ట్రై చేస్తున్నారు .అయితే కొన్ని […]