చిరుకు భారీ బ్యాండ్ వేసిన శ్రియ.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి అవగా.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శ్రియను సెలెక్ట్ చేశారని […]