మెగాస్టార్ – బుల్లి రాజు సీన్స్ లీక్.. ఇక థియేటర్లో నవ్వుల పండగే..!

ప్రస్తుత కాలంలో బాగా వైరల్ గా మారుతున్న పేరు బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ చిన్నోడు ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. వెంకటేష్ కొడుకు పాత్రలో ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, కామెడీ డైలాగ్స్‌తో ఆడియర్స్‌ను ఫిదా చేశాడు బుల్లిరాజు. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడు అంటే.. ప్రస్తుతం సినిమాలో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కావాలంటే.. కచ్చితంగా బుల్లిరాజు ఫస్ట్ ఛాయిస్ అయిపోయేంతలా […]

చిరు వర్సెస్ తారక్.. ఆడియ‌న్స్‌లో ఆసక్తి పెంచేస్తున్న బాక్సాఫీస్ వార్..

ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ చాలా స్పెషల్ సీజన్. ఈ క్రమంలోనే మధ్యలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలపై ఎప్పటికప్పుడు హాట్‌ డిస్కషన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈసారి పొంగల్ బరిలో ఓ ఇంట్రెస్టింగ్ వార్ నెలకొన్ననుందట. ఆ వార్‌ ఎవరికో కాదు.. సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అలాగే పాన్ ఇండియన్ స్టార్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్‌కు మ‌ధ్య‌. ఇద్దరు బడా హీరోలు కావడం.. చిరుతోపాట్టే తారక్‌ […]