అన్న 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు దూరంగా పవన్.. కారణం ఇదే..!

శివశంకర వరప్రసాద్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చిరంజీవి అంటే మాత్రం మెగాస్టార్ సినీ ప్రస్థానం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరు ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్ళ‌రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడు స్వ‌యం కృషి, ప‌టుద‌ల ఉంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని.. చిరు చూపించాడు. కాగా.. నేడు చిరంజీవి తన 70వ‌ పుట్టిన […]