తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలిచిన ఈ సోషియా ఫాంటసీ డ్రామా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మే9 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మే9, 1990 లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 9న మరోసారి ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ […]
Tag: Chiranjeevi
చిరు, బాలయ్య టచ్ చేయలేకపోయినా వెంకీ రేర్ రికార్డ్స్.. ఎప్పటికీ ఆయనకే సొంతం
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు వరకు ఫ్లాప్‌లు ఎదుర్కొన్న వెంకీ మామ.. ఒక్కసారిగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఏకంగా తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు రూ.230 కోట్ల కలెక్షన్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న […]
చిరు – అనిల్ కాంబో.. నయన్ డిమాండ్ కు మేకర్స్ మైండ్ బ్లాక్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇక చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వింటేజ్ చిరుని ఆడియన్స్‌కు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తానని అనిల్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా […]
టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు…. షాకింగ్ లెక్కలు…!
ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు తెరకెక్కి బ్లాక్బస్టర్లుగా నిలుస్తూ ఉండేవి. అప్పట్లో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు.. కథ బాగుండి మూవీ హిట్ అయితే చాలు అని సినిమాలో నటించడానికి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వాళ్ళు. అలాగే స్టోరీ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేసేవారు. ఇక ఇటీవల కాలంలో హీరోల రేంజ్ పూర్తిగా మారిపోయింది. రెమ్యునరేషన్ ముఖ్యంగా భావిస్తున్నారు. కథ ఎలా ఉన్నా.. రెమ్యూనరేషన్ విషయంలో […]
చిరు మూవీలో అనీల్ మార్క్ ట్విస్ట్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కానా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమాపై ఆడియన్స్‌ను ఎప్పటికప్పుడు అంచనాలను పెంచుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలొ హీరోయిన్‌పై రకరకాల వార్తలు వైరల్‌గా మారాయి. అయితే.. హీరోయిన్ ఎవరనే దానిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఇక అనీల్ రావిపూడి నుంచి ఓ సినిమా వస్తుందంటే.. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ హైలైట్ అవుతూ ఉంటుంది. కారణం.. హిట్ ఉన్న హీరోయిన్స్‌ని కాకుండా ఫ్లాప్ ఉన్న హీరోయిన్లను తీసుకొని అనిల్ హిట్ […]
బోయపాటి డైరెక్షన్‌లో చిరంజీవి.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అంచెలు అంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతోనే కాదు తన మాట తీరుతోను మంచి పేరు సంపాదించుకున్న చిరు.. ఇప్పటికీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక ఏడుపాదుల వయసులో ఆయన విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌లతో ఆడియన్స్‌ను పలకరించనుంది. […]
చిరు, బాలయ్యలతో లైఫ్ లో సినిమా చేయను.. విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా విజయశాంతి ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ తిరుగులేని స్టార్డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గాను నిలిచింది. కమర్షియల్ సినిమాలతో పాటు.. లేడీ ఓరియంటల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంది. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ఈమె సినిమాలు రచ్చ చేసేవంటే.. అప్పట్లో ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక […]
చిరు కోసం రంగంలోకి ఆ స్టార్ హీరోస్.. అనిల్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంది సత్తా చాటుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాము నటించిన సినిమాలతో ఆల్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను మెప్పించాలని.. భారీ సక్సెస్లు అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకరు. ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తన సినిమాలతో సక్సస్‌లు అందుకోవడమే కాదు.. ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతూ వస్తున్నాడు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో […]
చిరు, బాలయ్యలతో నటించిన కాజల్.. నాగ్ తో నటించకపోవడానికి కారణం అదేనా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో చిరంజీవి ,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా టాలీవుడ్ లో ఎప్పటినుంచో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. కాజల్ అగర్వాల్ గతంలో చిరంజీవి, బాలకృష్ణ లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కాగా.. నాగార్జున, వెంకటేష్‌లతో మాత్రం ఈమె […]