నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఆల్ టైం క్లాసికల్ హిట్‌గా నిలిచిన వాటిలో మొదటిది ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ పొందిన ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులు స్క్రీన్ లకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ ఉన్న అద్భుతమైన సినిమా ఆదిత్య 369. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ […]