మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో పెద్ది మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికనూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా మెరవనంది. ఇక.. సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, చరణ్ లుక్స్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై.. ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక.. […]

