టాలీవుడ్ హీరో వేణు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటూ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వేణు.. కెరీర్‌లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా కూడా ఒకటి. విక్రమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. వేణు తొట్టెంపూడి ఇందులో హీరోగా నటించగా.. అభిరామి, ఆషిమా బల్ల హీరోయిన్లుగా కనిపించి ఆకట్టుకున్నారు. సునీల్, బేతా సుధాకర్, ఎల్వి శ్రీరామ్, […]