టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్‌ఎస్‌ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమాను కూడా అనౌన్స్ చేసిన టీం.. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. కాగా.. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి ప్రాజెక్టుతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు మహేష్. […]