కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తాజాగా ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చార్మి ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే.. విజయ్ సేతుపతి, చార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ మొదలైంది. కాగా.. తాజాగా ఈ సినిమా […]