తాజాగా రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ కోసం సుకుమార్, బుచ్చిబాబు కూడా డల్లాస్ చేరుకుని సందడి చేశారు. బుచ్చిబాబు, సుకుమార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ ఎంట్రీ అదరగొట్టేసాడు. ఎంట్రీ తోనే అక్కడ ఆడియన్స్‌లో కొత్త వైబ్ మొదలైంది. ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రౌడ్, స్టేడియం , దిల్ రాజు, శంకర్, సుకుమార్.. స్పీచ్ […]