టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ తో సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని గ్లోబల్ స్టార్ కసితో ఉన్నాడు. ఇక ఈ సినిమాల్లో త్రిబుల్ రోల్లో కనిపించేందుకు చరణ్ ఎంతో కష్టపడినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక.. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన మేకర్స్.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ లెవెల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఉండనున్నాయని సమాచారం. […]