టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్‌తో సంక్రాంతికి రంగంలోకి దిగనున్నాడు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలాజ్ కానున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో నిర్వహిస్తున్నారు మేకర్స్. కాగా ఈసారి చరణ్ సినిమాల ప్రమోషన్స్‌లో […]