మెగా ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. చెర్రీ, బన్నీ మల్టీస్టారర్.. వాళ్ళ తండ్రులుగా బాలీవుడ్ స్టార్ హీరోస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు హీరోస్ నటనలో తమ సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరిక. అలాగే మన టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ కోరిక కూడా అదేనట. అల్లు అరవింద్ ఎలాగైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో […]