టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రఫ్ అండ్ రగడ్ లుక్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాకు హీరోయిన్‌గా మెరవనుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ కోసం భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ […]