చైతన్య ” తండేల్ ” ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. కార్తికేయ ఫ్రేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సాయి పల్లవి, చైతన్య కాంబో టిలీవుడ్ క్రేజీ కాంబో అనడంలో సందేహం లేదు. గతంలో వీరిద్దరు కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఇప్పటికే ఈ కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే గీత ఆర్ట్ 2 బ్యానర్ పై […]