2005లో వచ్చిన బ్లాక్ బస్టర్ చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా `చంద్రముఖి 2` రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ గా రజనీకాంత్ కాకుండా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ హర్రర్ థ్రిల్లర్ కు పి. వాసు దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషిస్తే.. వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. వినాయక […]