టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తారనేప్రచారం జరుగుతోంది. ఇక, మరికొంద రు అంటే.. టీడీపీ నాయకులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లోపొత్తులు ఖాయమని మాత్రం అంటున్నారు. ఇదే జరిగితే.. కీలకమైన విజయవాడలో టీడీపీ నేతల కు మార్పులు తప్పవని చెబుతున్నారు పరిశీలకులు. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్యకర్తలు+నాయకుల బలం టీడీపీకి మెండుగా ఉంది. అదేసమయంలో […]