ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా సదావర్తి భూముల విషయంలో తీవ్ర వివాదానికి కారణమైన ఈ వైసీపీ నేత ప్రభుత్వంతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. 86 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్లకు విక్రయించడాన్ని తప్పుబడుతూ.. ఆయనే స్వయంగా రూ.5 కోట్లు అదనంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకుని తిరిగి వేలం నిర్వహించడం తెలిసిందే. అలా.. ప్రభుత్వం […]
Tag: chandra babu
గంటాకు చంద్రబాబు ఫుల్ క్లాస్ అందుకే పీకేరా..
“ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తున్నాను. ఇంత భారీ బడ్జెట్ ఇస్తున్న శాఖ ఏదైనా ఉంటే చూపించండి. అయినా కూడా మీరు కష్టపడడం లేదు. స్కూళ్లు ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నాయి. అయినా కూడా కనీసం బయో మెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేయలేక పోయారు. బయోమెట్రిక్ మిషన్ల టెండర్ల విషయంలోనూ మీకు క్లారిటీ లేదు. మధ్యా హ్న భోజనం వండే ఏజెన్సీలకు సిలెండర్లను సరఫరా చేయమన్నాం అది కూడా మీరు పట్టించుకోలేదు. ఇంత చిన్న చిన్న విషయాలకే […]
చంద్రబాబు డెసిషన్… పయ్యావుల ఇగో హర్ట్
టీడీపీ సీనియర్‌నేత, అనంతపురం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు సొంత పార్టీలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అనంత పురం జెడ్పీ చైర్మన్ విషయంలో పయ్యావుల పావులు కదిపి.. దానిని తన అనుచరుడి చేతిలోనే పదిలంగా ఉంచాలని ప్రయత్నించినా.. ఆయన ప్రయత్నాలు ఒక్కటీ సాగకపోగా.. ఎదురు దెబ్బే తగిలింది. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. దీనిని ఇన్‌చార్జి చైర్మన్ నిర్వహిస్తున్నాడు. ఈ ఇన్‌చార్జ్ పయ్యావుల ప్రధాన అనుచరులు. ఈ క్రమంలోనే దీనికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించి […]
అమరావతిపై అబద్ధపు ప్రచారానికి రాజమౌళి చెక్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళిని ఏపీ సీఎం చంద్రబాబు కన్సల్టెంట్‌గా, డిజైనర్‌గా నియమించారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళి చంద్రబాబును కలవడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. రాజమౌళి చంద్రబాబుతో పాటు లండన్ వెళతారని, రాజమౌళికి చంద్రబాబు ఇందుకోసం భారీ డీల్ ఇచ్చారని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అమరావతిని రాజమౌళికి ఇచ్చేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును మరో టాప్ దర్శకుడు వి.వి.వినాయక్‌కు అప్పగిస్తారంటూ సెటైర్లు కూడా పడ్డాయి. తనపై వస్తోన్న […]
మోడీ-పవన్ దూరంపై చంద్రబాబు టెన్షన్
2014 ఎన్నికల ప్రచారంలో ఒకవైపు మోడీని.. మరోవైపు పవన్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జనసేనతో మైత్రి.. కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో.. మిత్రుల మధ్య దూరం పెరగడం ఆయన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందట. ముఖ్యంగా బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వల్ల.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైందట. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ తప్పదు.. అలాఅని జనసేనతోనూ వైరం […]
ఎన్టీఆర్ వేదాంతంలో బాబు టార్గెట్
జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో తనకంటూ సొంత ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్న నందమూరి వంశాంకురం. తన అద్భుతమైన నటనతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న తారక్.. తాజాగా జై లవకుశ పేరుతో బ్లాక్ బ్లస్టర్ మూవీ అందించేందుకు రెడీ అయ్యాడు. గురువారం విడుదల కానుక్క ఈ మూవీకి సంబంధించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ మూవీ సొంత బ్యానర్‌పై తీయడంతో నందమూరి కుటుంబం కూడా భారీ […]
అమరావతి విరాళాల సంగతేంటి?
ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించాలి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఒకసారి 2500 కోట్లు, రూ.1000 కోట్లు చొప్పున మొత్తంగా రూ.3500 కోట్లు ఇచ్చింది. ఇక, ఈ డబ్బులకు సంబంధించిన ఖర్చుల వివరాలను, బిల్లులను సమర్పిస్తే.. మరింతగా ఇచ్చేందుకు రెడీ అని ఇటీవల అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి లేఖ అందింది. […]
కృష్ణాలో చంద్రబాబుకు షాక్.. వల్లభనేని వంశీ నిరసన
ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు! భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా కనీసం పట్టించు కోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వచ్చాక తనకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తంచే శారు. మూడేళ్లు సహనంతో ఎదరుచూసిన ఆయన.. ఇక నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వం తనకు కల్పించిన గన్‌మెన్లను సరెండర్ చేసి తన అసంతృప్తి, ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, టీడీపీకి బాగా పట్టున్న కృష్ణాజిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. […]
ఈ దందా తెలిస్తే బాబు కూడా షాకవుతారు!
`బ్రింగ్ బ్యాక్ బాబు(బీబీబీ)` దీనిని.. 2014 ఎన్నికల సమయంలో ఉద్యమంలా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ స్లోగన్ ఉన్న పోస్టర్లే! బాబు వస్తే జాబు వస్తుంది అనే ట్యాగ్‌లైన్ పెట్టి మరీ కొంతమంది టీమ్ సభ్యులు విపరీతంగా ప్రచా రం కల్పించారు. అయితే బాబు వచ్చారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబులు వస్తున్నాయి. కానీ అవి ఎవరికి వెళుతు న్నా యనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు ఈ గుట్టు రట్టయిందనే ప్రచారం సోషల్ […]