మెగా డాటర్ నిహారికకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు టీవీ షోలతో హోస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వెండి తెరపై పలు సినిమాల్లో హీరోయిన్‌గాను అవకాశాలు దక్కించుకొని నటించింది. అయితే సరైన బ్రేక్ దొరకకపోవడంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న నిహారిక.. కొంతకాలానికే అతనికి విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఇది మెగా ఫాన్స్ కు బిగ్ షాక్ అనిపించింది. ఈ క్రమంలోనే ఎన్నో నెగటివ్ […]