స్టార్ హీరోతో ఎఫైర్ వార్తులపై సింగ‌ర షాకింగ్ రియాక్ష‌న్.. ఇది మి ప్రాబ్ల‌మ్ కాదంటూ..

తమిళ్ స్టార్ హీరో జయం రవి.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన జయం రవి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు. స్టార్ సెలబ్రిటీగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన 15 ఏళ్ల కాపురానికి డివోర్స్‌తో చెక్ పెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు జయం రవి. […]