అయ్యయ్యో ..మెగా కోంప ముంచేస్తుందే..? శృతి హాసన్ పై ఫ్యాన్స్ గరం గరం.. ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే . కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ మొదటి హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో అందంతో ఎలాగోలా హిట్ అందుకున్న శృతి ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు రాజ్యమేలేసింది . కాగా రీసెంట్గా శృతి బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . నందమూరి బాలయ్య సరసన […]