ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ త‌ర్వాత‌ బన్నీ ఊహించని ట్విట్..!

తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌ విషయంలో.. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుగా మాటల వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఏసీపీ విష్ణుమూర్తి.. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై రియాక్ట్ ఆయన పై ఫైర్ అయ్యాడు. ఆయ‌న‌.. అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. ఇక ఏసిసి విమర్శలు చేసిన కొద్ది సమయానికి అల్లు అర్జున్ తన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. […]