గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు సన్నా.. చరణ్ సినిమా కోసం చేస్తున్న ఓ ప్లాన్ పై.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి రోల్ కోసం యంగ్ బ్యూటీ ని […]
Tag: buchi babu sana
సమంత సెకండ్ టైం స్పెషల్ సాంగ్.. అమ్మడిని వదిలని ఆ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఒకప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకుంది. దాదాపు దశాబ్దంన్నరపాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలా అందరి సరసన నటించింది. అంతేకాదు.. సౌత్‌తో పాటే బాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. సినిమాలు లేకపోయినా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో మొదటి వరుసలో ఆమె ఉండటం విశేషం. చివరగా ఖుషి సినిమాలో […]
మరో ఐటెం సాంగ్ కు అనసూయ గ్రీన్ సిగ్నల్.. ఈసారి జాక్పాట్ కొట్టేసిందిగా..!
తెలుగు బుల్లితెర యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనసూయకు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా గ్లామర్ షోను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపై కూడా పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారకు చెమటలు పట్టిస్తుంది. ఈ క్రమంలోనే.. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న అనసూయ.. ఎప్పటికప్పుడు ఏదో రకమైన వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. […]
దుమ్మురేపుతున్న ” పెద్ది ” టీజర్.. 7 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..?
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు టీం ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ టీజర్ చూసిన ఆడియన్స్ అంతా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ పాజిటివ్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా […]
ఏ డైరెక్టర్ చేయించని ఆ పని.. బుచ్చిబాబు కోసం చేస్తున్న చరణ్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చివరిగా వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. ఆయన క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే చరణ్ తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్సి16 రన్నింగ్ […]
RC 16లో ఆ స్టార్ హీరో భార్య.. బుచ్చిబాబు మాస్టర్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై ఆడియన్స్‌ని నిరాశపరిచింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. కేవలం పావువంతు కలెక్షన్లు కూడా రాబట్టలేక డీలపడింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ RC 16 పైన పెట్టుకున్నారు. ఇక […]
RC16: ఆటకూలీ గా చరణ్.. మాస్ ట్రీట్ అసలు ఊహించలేరు..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్ సి 16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. రంగస్థలం తర్వాత చాలా కాలానికి చరణ్ మళ్ళీ అదే విలేజ్ నేటివిటీ నేపథ్యంలో నటించనున్న ఈ సినిమా ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా.. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో […]
పార్లమెంట్లో చరణ్ ఎంట్రీ.. కేంద్రానికి పవన్ స్పెషల్ రిక్వెస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో క్షణం తీరికలేకుండా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో చరణ్ పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నాడా.. ఇంతకీ ఆయనకు అంత అవసరం ఏమి వచ్చింది.. ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నాడా.. లేదా ఇంకా ఏదైనా రాజకీయ వ్యవహారమా.. అసలు రామ్ చరణ్ కు పార్లమెంట్ లో పనేముంది అనే సందేహాలు అందరిలోనూ మొదలై ఉంటాయి. కానీ.. రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమే అయినా.. […]
చరణ్ – బుచ్చిబాబు సినిమాకు క్రేజీ టైటిల్.. షాక్ లో ఫ్యాన్స్.. ఇదెక్కడి తిక్క బాబు..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. ఇక ఆర్సి16 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు.. బుచ్చిబాబు సన్నా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిజాస్టర్ ఎదురుదెబ్బ నుంచి త్వరగానే కోలుకొని.. షూటింగ్‌కు పాల్గొంటున్నాడు. హై ఫీవర్ టైం లో కూడా రాత్రులు ఎముకలు కొరికే […]